భద్రాచలం నుండి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు వాగ్వాదం
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాచలం నుండి కరీంనగర్ వెళ్తున్న బస్సులో సీట్ల కోసం మహిళలు గొడవ పెట్టుకోవడంతో సారపాక పెట్రోల్ బంకు వద్ద బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్ . సుమారు అరగంట పైగానే మహిళల మధ్య గొడవ కొనసాగుగా వీడియోస్ తీస్తున్నారని కొందరు వారికి చెప్పడంతో గొడవ సద్దుమనడంతో డ్రైవర్ బస్సును కదిలించారు. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నాట్ నుంచి అనునిత్యం తెలంగాణ ఆర్టీసీ బస్సుల లో మహిళలకు మహిళలకు మధ్య ఎక్కడో ఒకచోట గొడవ చోటు చేసుకుంటూనే ఉంటుంది. తరచూ గొడవలతో ఉచిత బస్సు పథకం అబాసు పాలవుతుంది.
Post Views: 497









