నేటి గదర్ న్యూస్,
చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం
చిన్నమండవ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడిపల్లి భాస్కరరావు , కొప్పుల గోవిందరావు పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మండే భవాని w% శ్రీనివాసరావు 28 వేల రూపాయలు , అలాగే తుపాకుల అగ్గి రాములు కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా చెక్కును పంపిణి చేశారు ….కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
Post Views: 68









