నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పేరుతో రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజా సమస్యలను నెరవేర్చటమే కాకుండా సంక్షేమ పథకాలు నెరవేర్చుకు తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మల్లు భట్టి విక్రమార్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు సుపరిపాలన అందించాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, రాష్ట్ర మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పాలేటి నరసింహారావు, పొదిల హరినాథ్, పమ్మి అశోక్, మచ్చ బుజ్జి, గొల్లపూడి కృష్ణారావు, బిడికే రత్నం, ఆది ఆనందరావు, దార్న రాశేఖర్, చప్పిడి వెంకటేశ్వరరావు, వీరంశెట్టి సీతారాములు, నర్వనేని అశోక్, యన్నం వెంకట కోటిరెడ్డి, పణితి సైదులు, షేక్ సైదా, చెరుకూరి కిరణ్, కొల్లి రమేష్, నారపోగు రవి, మెరుగు వెంకటేశ్వర్లు, పువ్వాళ్ళ రాము, తుమ్మల సత్యం, దురిశెట్టి నరసింహారావు, పాసంగులపాటి రవి, తెళ్ళురి వీరయ్య, చింతనిప్పు ప్రసాద్, ఇమ్మడి రామారావు, యం. వెంకటీ, గోసు రాధాకృష్ణ, గుర్లపూడి చార్లెస్, కారుమంచి జమలయ్య, ఐలూరి కోటిరెడ్డి, కారుమంచి దేవదాసు, వన్నవరపు ఏడుకొండలు, బండి వెంకటేశ్వర్లు, శీలం నాగిరెడ్డి, శీలం చంద్రశేఖర్ రెడ్డి, మోరంపూడి మధు, మిట్టపల్లి సతీష్, వేంసాని వెంకటేశ్వరరావు, ఇటుకల మురళి, నాగానబోయిన కృష్ణా, యంగల కృష్ణ, ఆవుల నాగబాబు, నర్వనేని బుజ్జి, కర్నాటి హనుమంతరావు, చింతనిప్పు శ్రీను, చింతనిప్పు కృష్ణారావు, తడికమళ్ళ నాగేశ్వరరావు, కొరివి కాటమరాజు, తడికమళ్ళ నాగార్జున, షేక్ పీర్ సాహెబ్, షేక్ సైదబాబు, ఎదునూరి శ్రీను (బుజ్జి), గూగుల్ విజయ్, షేక్ రహీం (పండు), వాంకుడోత్ భిక్య, టి నాగబాబు, సలీం, దుగ్గిరాల జాకోబ్, బుడిగి వెంకన్న, ఉపేంద్ర, మోరు శ్రీకాంత్, ముత్యాల కోటి, షేక్ అప్జల్, ఏదునూరి కోటయ్య, గాలి రాజీవ్ గాంధీ, గుడిమెట్ల అంజి, చత్తారు వీరభద్రం, వేల్పుల మురళి, మెరుగు రత్నరాజు, వంకాయల వెంకటేశ్వర్లు, ధరావత్ శంకర్ నాయక్, కోసూరి వెంకటరమణ, పెద్దప్రోలు లక్ష్మయ్య, కొమ్మన సత్యం, దొంతుబోయిన రామకృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, తేజావత్ స్వామి, ఇనపనూరు వెంకటేశ్వర్లు, అమర్లపూడి ప్రభాస్, పొట్లపల్లి గొపి, ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
