“ఒక రోజు.. తనని చాలా మిస్ అయ్యాను. ఎంతలా అంటే.. తను పక్కన ఉంటే నా రోజంతా ఇంకా బాగుండేది కదా అనిపించేంతలా మిస్ అయ్యాను. తను నా ఎదురుగా కూర్చుంటే, నేను తినే భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది. తను నాతో కలిసి ఉంటే, నా వర్కవుట్స్ ఒక శిక్షలా కాకుండా చాలా సరదాగా సాగిపోయేవి. నేను ఎక్కడ ఉన్నా సరే, ఆ ప్రశాంతతను.. ఆ ‘ఇల్లు’ అనే ఫీలింగ్‌ను పొందడానికి నాకు తను కావాలనిపించింది. అందుకే.. నా బెస్ట్ ఫ్రెండ్‌ని.. నా భార్యగా చేసుకున్నాను.” అంటూ రష్మికతో పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ చేసిన మొదటి పోస్ట్..
Post Views: 38









